Wednesday, 29 July 2026 05:16:48 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దుస్కల్ గ్రామంలో ఉన్నత పాఠశాలలో ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు...

Date : 16 August 2023 04:39 AM Views : 370

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఫరూఖ్ నగర్ మండలంలోని దుస్కల్ గ్రామంలో ఉన్నత పాఠశాలలో 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులు దేశభక్తి పాటలతో, నృత్యాలతో అలరించారు. దూస్ కల్ ఎంపిటిసి శ్రీ యాదయ్య దాదాపు15 వేల విలువైన టై, బెల్టులు ప్రాథమిక, ఉన్నత పాఠశాల చిన్నారులకు అందించారు. అనంతరం విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. ఆ తరువాత నృత్య ప్రదర్శనలో గెలుపొందిన వారికి అభినందిస్తూ మేడిపల్లి నర్సిములు 2 వేల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మురళీధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఆరాధన, డిప్యూటీ సర్పంచ్ శివ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్, కరుణ శ్రీ, ఉపాధ్యాయులు సురేందర్ రెడ్డి, వినయశీల, రామేశ్వరమ్మ, నీల్యా, రేవతి,  జ్యోతి, సర్ఫరాజ్ అన్వర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :