Thursday, 30 July 2026 08:19:48 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం జరిపి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి... -డాక్టర్ నాగేందర్ ఈఎస్ఐ ఇంచార్జ్ మెడికల్ ఆఫీసర్

Date : 18 August 2024 10:20 AM Views : 340

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్:కలకత్తాలోని ఆర్ జి కె ఏ ఆర్ మెడికల్ కాలేజీలో ఊపిరితిత్తుల విభాగంలో పీజీ చదువుతున్న డాక్టర్ మోమిత ను అతి దారుణంగా హింసించి అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను వెంటనే శిక్షించాలని ఈఎస్ఐ ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర రావు డిమాండ్ చేశారు. ఈరోజు హుజూర్నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుమేరకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజల ఆరోగ్యం వారి బాగుకై పాటుపడుతున్న వైద్యులు మరియు వైద్య సిబ్బందిపై ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న కిరాతకుల పై కఠిన చట్టాలను అమలుపరచాలని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఇట్టి నిరసనలో డాక్టర్ శివ శంకర్ ఫార్మసిస్టులు కరుణ అసిఫ్ స్రవంతి ల్యాబ్ టెక్నీషియన్ శ్యాం కుమార్ స్టాఫ్ నర్స్ శాంతకుమారి సీతాదేవి సీనియర్ అసిస్టెంట్ మౌనిక ,జ్యోతి జూనియర్ అసిస్టెంట్ భూపాల్, ఏఎన్ఎం సునీత, ఎఫ్ ఎన్ ఓ వినీత సైదమ్మ రికార్డ్ అసిస్టెంట్ స్వాతి సబార్డినేటర్ నవీన్ ,ప్రశాంత్ జ్యోతి ,రాజేశ్వరి. తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :