Monday, 14 September 2026 07:40:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చౌటపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి...

Date : 22 July 2023 11:50 PM Views : 525

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్లచెరువు మండలం మరియు గ్రామానికి చెందిన చిన్నపంగు బాలరాజు తండ్రి సైదయ్య, వయస్సు 52 సంవత్సరాలు అను వ్యక్తి మఠం పల్లి మిషన్ భగీరధ పంప్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తించుటకు తేదీ 21.03.2023 నాడు రాత్రి 08.30 గంటల సమయములో తన బండి ఏ పి 27 8664 పై వస్తుండగా చౌటపల్లి గ్రామం వద్దకు వచ్చేసరికి తనకు ఎదురుగా వస్తున్న లారీ నెం ఏపి-24TB-1023 గల డ్రైవర్ తన లారీని అతివేగముగా అజాగ్రత్తగా నడుపుకుంటు వచ్చి చిన్నపంగు బాలరజూ బండిని ఢీ కొట్టగా అతను అక్కడి కక్కడే మృతి చెందినాడు, ఇట్టి మృతి పై మృతుని కుమారుడు యెల్లేష్, వయస్సు 25 సంవత్సరాలు ఫిర్యాదు ఇవ్వగా అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మెళ్ళ చెరువు ఎస్ ఐ తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: