Sunday, 13 September 2026 11:23:19 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైన శ్రీ సత్యసాయి విద్యార్థుల క్రీడా ఉత్సవాలు

Date : 12 January 2023 12:21 AM Views : 675

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లో శ్రీ సత్యసాయి విద్యార్థులు కూడా ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను జ్యోతి ప్రద్యులను చేసి శ్రీ సత్య సాయి ట్రస్ట్ వైస్ ఛాన్స్ లర్ గిరి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్యసాయి సెంటర్ ట్రస్ట్ మేనేజింగ్ రత్నాకర్ కలెక్టర్ బసంత్ కుమార్ హాజరయ్యారు. హిల్ వ్యూ స్టేడియంలో సత్యసాయి విద్యార్థులు కార్యక్రమాలతో సందడి చేశారు పాటలకనుగుణంగా నృత్య ప్రదర్శనతో అలరించారు. అనంతరం స్కేటింగ్ చూపరులను ఆకట్టుకున్నారు. ఇదే సందర్భంగా విద్యార్థుల సాహసంతో కూడిన బైక్ విన్యాసాలు ఒళ్ళు గగుర్పొడిచేలా జరిగాయి....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: