Wednesday, 29 July 2026 05:21:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా దిర్శించర్ల ముదిరాజ్ కాలనిలో పండుగల సాయన్న ముదిరాజ్ జయంతి...

Date : 31 July 2023 09:44 AM Views : 497

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం దిర్శించర్ల ముదిరాజ్ కాలనిలో ఘనంగా పండుగల సాయన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దపంగ ఉపేందర్ లు మాట్లాడుతూ రాజ్యం భ్రష్టమై అవినీతి, దోపిడీ అత్యాచారాలు పెరిగినప్పుడు ప్రజల నుండి వీరులు ఉద్భవిస్తారు.అట్లా ప్రజలు రూపొం దించుకున్న నాయకుడు తెలుగొల్ల పండుగ సాయన్న. ఆనాటి నిరంకుశ నిజాం అధికారాలను,అధికారులను ప్రశ్నించి, వారిని ఎదిరించి,తన సొంత పాలనా వ్యవస్థను స్థాపించుకొని,ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు.కానీ ఆధిపత్య శక్తులైన దేశముక్ లు, కరణంపటేళ్లు,భూస్వాములు పథకం వేసి ఆనాటి నిజాం ప్రభుత్వం చేత సాయన్నను చంపించారు. ఆ పోరాట యోధున్ని స్మరించుకుంటూ పండుగల సాయన్న జయంతి ప్రతి ముదిరాజ్ వాడల్లో జరుపుకోవాలని,సుమారు 1000 ఓట్లు ఉన్నా దిర్శించర్ల ముదిరాజ్ కాలనీ లో ఆయన విగ్రహం లేకపోవడం చాలా బాధాకరం అని బహుజన రాజ్యం లో ప్రతి వాడవాడలో బహుజనుల విగ్రహలు ఏర్పాటు చేసుకుంటాం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఉపాధ్యక్షులు జీలకర్ర రామస్వామి, దిర్శించర్ల బూత్ అధ్యక్షులు నన్నెపంగ కళ్యణ్ వర్మ,దిర్శించర్ల కుల బంధువుల సమక్షంలో మచ్చ పారశ్రామిక సహకార సంఘం సొసైటీ కార్యదర్శి తురక వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు పంగ బుచ్చి బాబు ముదిరాజ్, జొన్నలగడ్డ వెంకన్న ముదిరాజ్, కుల బంధువులు, ముదిరాజ్ యువకులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :