Wednesday, 16 September 2026 12:58:54 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎర్రగొండపాలెం మండలంలో బంగారు బాల్యం కార్యక్రమం...

Date : 04 July 2025 05:22 PM Views : 449

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లా సర్కార్ టీవీ ప్రతినిధి నాసరయ్య : ఎర్రగొండపాలెం మండలంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో బంగారు బాల్యం కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్ కాలనీలో నివాసముంటున్న రాగి ఎల్లయ్య రాగి పుల్లమ్మ కుమార్తె రాగి అనుష్క అనే బాలిక బడి ఈడు అమ్మాయి ఆర్థిక పరిస్థితులు బాగా లేక తన తల్లిదండ్రులు పొట్ట పోషణ నిమిత్తమై పనికి పంపడం జరిగింది. ఇది గమనించిన మహిళా పోలీస్ రాధా మంద మరి బాబు ఆ బాలికను ఎర్రగొండపాలెం లోని చెంచు కాలనీలో ఉన్న ఎస్టి హాస్టల్లో చేర్పించడం జరిగింది. ఆ బాలికకు, బాలిక తల్లిదండ్రులకు చదువుకుంటే ప్రయోజకురాలు అవుతుందని ఆ బిడ్డ భవిష్యత్తు మధ్యలోనే ఆపివేయకూడదని మంచి మంచి చదువు కొంటె ఎంతో ప్రయోజకురాలు అవుతుందని ఆ బాలికకు తల్లిదండ్రులకు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మార్కాపురం డివిజన్ సభ్యులు, మంద మరి బాబు మహిళా పోలీసు రాధా కుటుంబ సభ్యులకు మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బాలికను హాస్టల్లో చేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు బాలిక తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: