Sunday, 13 September 2026 01:26:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లేపాక్షి లో జరుగు సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయండి...

Date : 09 May 2023 12:51 AM Views : 662

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువుల :- మే నెలలో 13 ,14 ,15, తారీకుల్లో లేపాక్షిలో సైతాంతిక రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం ఓబులదేవర చెరువులో సీపీఐ కాలనీలో శిక్షణ తరగతుల కరపత్రాలను విడుదల చేయడం జరిగినంది సందర్భంగా సిపిఐపుట్టపర్తి నియోజక కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ సిపిఐ పార్టీ శ్రేణులకు రాజకీయ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని ప్రస్తుత దేశ రాష్ట్ర రాజకీయాల పైన సైదాంతిక సిద్ధాంతాలు విజ్ఞానం పైన మూడు రోజులు పాటు అవగాహన లేపాక్షిలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని శిక్షణ తరగతులను పార్టీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చలపతి సిపిఐ నాయకులు రమణా రవి రామచంద్ర లక్ష్మీనరసి రమణప్ప కార్యకర్తలు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: