Monday, 14 September 2026 12:23:39 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రతిరోజు ఒక గంట మన ఆరోగ్యం కోసం.... అనుష్టాన యోగా కేంద్రం -యోగ మాస్టర్ తమ్మర నరసింహారెడ్డి

Date : 12 July 2023 07:39 AM Views : 464

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ ప్రతిరోజు యోగా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామని అన్ని రకాల ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయని యోగ మాస్టర్ తమ్మర నర్సింహారెడ్డి అన్నారు. హుజూర్ నగర్ పట్టణంలోని వాసవి భవన్ నందు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ది.13/7 /2023 గురువారం నుండి వాసవి భవన్ నందు యోగ తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు రెండు బ్యాచ్ లుగా క్లాసులు ఉంటాయని ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు మరియు 6 గంటల నుండి 7 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. యోగ క్లాసులకు వచ్చే వాళ్లు యోగ మ్యాట్లు వాటర్ బాటిల్ నోట్ బుక్ పెన్ను తెచ్చుకోగలరని ఆయన అన్నారు. ఇట్టి కార్యక్రమంలో యోగ మాస్టర్ శ్రీ తమర నరసింహారెడ్డి తో పాటు వార్డు కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు , వాసవి భవన్ వీర్లపాటి రమేష్ , ఎస్ బి బుక్ స్టాల్ జానకి రాములు , సన్నీ గ్రాఫిక్స్ సందీప్ , వినాయక ప్రింటర్స్ ఉపేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :