Sunday, 13 September 2026 03:06:36 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రథమ స్థానంలో ఉండేందుకు కృషి చేయాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.యన్.నరసయ్య అన్నారు ...

Date : 29 December 2022 12:27 AM Views : 622

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం కేంద్రంలో పల్లవి మండల సమాఖ్య కార్యాలయం సమావేశ భవనం నందు కదిరి మరియు ఓబుల దేవర చెరువు ఏ.సి క్లస్టర్ల మండల సమాఖ్య ప్రతినిధులు, అకౌంటెంట్లు,యల్.సిలు మరియు ఏ.పి.యం రమణప్పమండల సమాఖ్య ఆర్థిక నిర్వహణపై జరిగిన ఒక్కరోజు శిక్షణా కార్యక్రమానికి హాజరయి శిక్షణా ఉద్దేశ్యం తెలియచేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించి, ప్రగతిలో జిల్లాను అన్ని కార్యక్రమాలలో ప్రథమ స్థానంలో ఉండేందుకు కృషి చేయాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.యన్.నరసయ్య తెలియచేయడమైనది. డి.పి.యం.యు సిబ్బంది (రిసోర్స్ పర్సన్) శిక్షణ కార్యక్రమం నందు మాట్లాడుతూ. 1)మండలసమాఖ్య ప్రతినిధుల విధులు - బాద్యతలు,2)అకౌంటెంట్ల విధులు - బాద్యతలు, 3)యల్.సి ల విధులు - బాద్యతలు, 4)ఏ.పి.యంల విధులు – బాద్యతలు, 5)మండల సమాఖ్య ఆస్థుల తనిఖీ, 6)మండల సమాఖ్య ఆర్థిక నిర్వహణ, 7)శాసనాత్మక బాద్యతలు, 8)జీవనోపాదుల కల్పన, 9)ఇన్సూరెన్స్ సర్వీసుల గురించి, 10)కమ్యూనిటీ మేనేజ్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ 11) ప్రభుత్వ పథకాలపై ఇతర డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకోవాలని తెలియ చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమానికి ఏ పి ఎం రమణప్ప మండల సమాఖ్య ప్రతినిధులు, అకౌంటెంట్లు,యల్.సిలు మరియు ఏ.పి.యంలు, డి.పి.యం హాజరు కావడం జరిగింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: