Sunday, 13 September 2026 11:45:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మహాత్మునికి ఘనంగా నివాళులర్పించిన... - కె.వి రంగా కిరణ్

Date : 03 October 2023 10:18 AM Views : 1595

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గ పట్టణ పరిధి సూపర్ బజార్ సెంటర్ వద్ద మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కెవి రంగా కిరణ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి చేసిన మహాత్ముని సేవలు కొనియాడారు స్వాతంత్య్ర పోరాటంలో భారతీయులను ఏకంచేసి, దేశానికి స్వాతంత్రం సాధించడంలో ముఖ్యమైన భూమికను పోషించారని అన్నారు. అహింసా మార్గాన్ని అనుసరించి, దేశానికి స్వాతంత్ర్యన్నీ సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చింతలచెరువు శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చా జిల్లా కోశాధికారి జిల్లాలకు శ్రీనివాసరావు, చుంచుపల్లి మండల అధ్యక్షుడు రాజేష్ నాయక్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కటీకల రంజిత్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి రామ్, భీముడు, విజయ్, బోడియా, కుమార్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :