Monday, 14 September 2026 03:52:34 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన... వనమా వెంకటేశ్వరరావు

Date : 21 January 2023 01:42 AM Views : 624

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దృష్టిలోపం ఉన్నవారికి కంటి చూపు ఏర్పడేలా చేయడమే సీఎం కేసీఆర్ ధ్యేయం అని కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పాత పాల్వంచలోని హైస్కూల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా తాను కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ కంటి వైద్యం చేయించలేని లక్షలాదిమంది పేద ప్రజలకు చూపు ప్రసాదించాలని గొప్ప సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, గతంలో ఒకసారి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిందని మరల ఇప్పుడు రెండోసారి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రజలు 100 రోజులపాటు జరిగే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వనమా అన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు రాష్ట్ర నోడల్ అధికారి రవికుమార్, జిల్లా వైద్యాధికారి. జే.వి.ఎల్. శిరీష, డాక్టర్ నామా బుచ్చయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, తహసిల్దార్ రంగా ప్రసాద్, సిడిపిఓ కనకదుర్గ, పట్టణ ఎస్ఐ నరేష్, మున్సిపల్ ఏఈ రాజేష్, బి. ఆర్. ఎస్ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, పెద్దమ్మ గుడి మాజీ చైర్మన్ మహిపతి రామలింగం, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, డైరెక్టర్ కనగాల నారాయణరావు, బి. ఆర్. ఎస్ నాయకులు కొత్వాల సత్యనారాయణ, కాల్వ ప్రకాశరావు, కనగాల బాలకృష్ణ, దాసరి నాగేశ్వరరావు, బొందిల రాంబాబు, ఏనుగుల శ్రీను, గడ్డం రమణయ్య, నవభారత్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :