Monday, 14 September 2026 04:55:21 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కురువల ఐక్యతా సమావేశానికి పిలుపు...

Date : 20 November 2022 06:58 PM Views : 497

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి సాయిలారంలో కు కురువల ఐక్యతా సమావేశానికి పిలుపు.... జిల్లాలో భారీ ర్యాలీ మరియు బహిరంగ సభను జయప్రదం చేయా లి... పార్టీలకతీతంగా జిల్లాలోని కురువ సోదరులు హాజరై బహిరంగ సభను జయప్రదం చేయాలి... సామకోటి ఆదినారాయణ.... కొత్తచెరువు మండల కేంద్రంలో టిటిడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కురబల ఆత్మీయ సమావేశానికి పలువురు కురబలు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి విడిపోయి శ్రీ సత్య సాయి జిల్లా ఏర్పడడంతో జిల్లాలోని 32 మండలాలలోని కురువ సోదరులను రాజకీయాలాతీతంగా, పార్టీలకతీతంగా జిల్లా స్థాయిలో పుట్టపర్తి శ్రీ సాయి ఆరామంలో కురువల ఐక్యతా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలిపారు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని కురబల ఐకమత్యాన్ని నిరూపించుకోవాలని అందుకే జిల్లాలోని నియోజకవర్గాలు మరియు 32 మండలాల కురువ సోదరులను సమీకరణల లో భాగంగా జిల్లాలోని నియోజకవర్గాలు మండలాలవారీగా కలసి జిల్లాలో జరుగు కురువల ఐక్యత సమావేశానికి ఆహ్వాన అందిస్తున్నామని తెలిపారు. అనంతరం కొత్తచెరువు మండల కురుబ బాంధవులు మాట్లాడుతూ. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమనగా .......జిల్లాలోని 32 మండలాల లోని కురువ సోదరులను జిల్లా స్థాయిలో జరిగే కురుమల ఐక్యత సమావేశం భారీ ర్యాలీ మరియు బహిరంగ సభ, ఈనెల 27వ తేదీన అనగా (నవంబర్ 27 ఆదివారం ) తేదీన 9 గంటలకు శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో ఏర్పాటు చేస్తున్నామని, ఈ భారీ బహిరంగ సభకు జిల్లాలోని ప్రతి కురువ సోదరులు హాజరు కావాలని, మొదటగా పుట్టపర్తి లోని సత్యమ్మ దేవాలయం వద్ద నుండి సాయి ఆరామం వరకు భారీ ర్యాలీగా బయలుదేరి ,సాయి ఆరామం లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని, ఈ భారీ బహిరంగ సభకు రాజకీయాలకతీతంగా, పార్టీలకతీతంగా ప్రతి మండలం నుండి అత్యధిక సంఖ్యలో కురువ సోదరులు హాజరుకావాలని, ఈ సమావేశంలో కురువల ఐక్యతకు సంబంధించిన విషయాలు,జిల్లా మరియు మండల కమిటీలు ఏర్పాటు దిశగా విద్యావంతులైన మేధావులు, వక్తలు సమావేశంలో ప్రసంగించాలని , ఈ సమావేశంలో వ్యక్తిగత విషయాలకు గాని పార్టీలకు సంబంధించిన విషయాలను కానీ ఏ విదమైన వివాదాలకు తావివ్వకుండా ప్రసంగించి బహిరంగ సభను . జయప్రదం చేయాలని కొత్తచెరువు మండల కురుబ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో తలమర్ల కమ్మన్న అశ్వత్త నారాయణ లక్ష్మీనారాయణ లింగారెడ్డిపల్లి రామకృష్ణ నారేపల్లి మాజీ సర్పంచ్ చండ్రాయుడు ఎర్రబల్లి నాగేంద్ర ఎర్రబల్లి బాబయ్య అంగడి ప్రభాకర్ లోచర్ల బాబు మటన్ ప్రసాద్ కురుబ ఆదినారాయణ నారేపల్లి వెంకట శివయ్య చెన్న కృష్ణ పోతులకుంట జయచంద్ర తదితర కురువ కులస్తులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: