సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూరు పట్టణంలోని క్లాక్ టవర్ ఎస్బిఐ బ్యాంక్ మధ్యలో పోలీస్ స్టేషన్ వెళ్లే దారిలో నడిరోడ్డు మీద పండ్ల వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తున్న పట్టించుకునే అధికారులు కరువయ్యారు వందల మంది రోడ్డు ద్వారా వాహనాదారులు వస్తూపోతున్న జరుపకపోవడం గమనార్థం ఇప్పటికైనా ఆర్మూర్ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
-----------------------
Admin