సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ని పరామర్శించిన మహబూబాబాద్ ఎంపీ గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి గారైన దొంతి కాంతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్
-----------------------
Reporter