సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండల కేంద్రంలోని చౌడేశ్వరి కళ్యాణ మండపం నందు దుద్దుకుంట ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి నాన్న దుద్దుకుంట వెంకట్రామి రెడ్డి .ఈ కార్యక్రమంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహకులు డాక్టర్ సురేష్, మండక కన్వీనర్ సూరినారాయణారెడ్డి, ఎంపిపి ప్రసాద్ రెడ్డి, జడ్పిటిసి కవిత శివ శంకర్ రెడ్డి, మండల జే సిఎస్ కన్వీనర్ జయప్ప మండల అగ్రిఅడ్వెజరీ చైర్మన్ శేషు రెడ్డి,వెంకట రెడ్డి,సింగల్ విండో ప్రెసిడెంట్ బొట్టుస్వామి, చిన్నప్ప,లక్ష్మి రెడ్డి,వైస్ ఎంపి పి నారాయణ,సర్పంచులు. సురేంద్ర రెడ్డి, రంగా రెడ్డి,షబ్బీర్,మోహన్ రెడ్డి,శంకర్, ప్రకాశ్ రెడ్డి,ఆదినారాయణ,నరసింహులు, ఎం పి టి సి లు నాగరాజు,సురేంద్ర రెడ్డి, పెద్దప్పయ్య,శ్రీరాములు, డీలర్లు కొండా రెడ్డి,మంజునాథ రెడ్డి,గోపాల్ రెడ్డి,ఆదినారాయణ రెడ్డి మరియు అన్సర్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin