సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : పుల్లలచెరువు : మండల కేంద్రమైన పుల్లలచెరువు గ్రామంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో స్కూల్స్ దగ్గర పాఠశాల దగ్గర ఈరోజు చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేస్తారు కాబట్టిి గ్రామ ప్రజలందరూ గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని సదరుభుత్వ ఆసుపత్రి డాక్టర్స్ నర్సులు ఏఎన్ఎం లో జిఎన్ఎమ్ లో అంగన్వాడి టీచర్లు మరియు ఆయాలు కోరుకుంటున్నారు అలాగే మండల వ్యాప్తంగా ఈరోజు నిండు జీవితానికి రెండు చుక్కలు అనే ఈ కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విజయ వంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు...
-----------------------
Admin