సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గౌస్ మొద్దీన్ కుమార్తె వివాహానికి టీడీపీ ప్రముఖులు హాజరు. అనంతపురం నగరం బళ్లారి బైపాస్ లోని ఎం వై ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ గౌస్ మొద్దీన్ కుమార్తె వివాహానికి హాజరైన టీడీపీ కి చెందిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, శాసన మండలి మాజీ చైర్మన్ ఫరూక్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ,మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టీడీపీ రాయలసీమ మీడియా కోర్దినేటర్ బి వి. వెంకటరాముడు ,శింగణమల ద్విసభ్య కమిటీ మెంబర్ ఆలం నరసానాయుడు, టీడీపీ సీనియర్ నాయకుడు బుగ్గయ్య చౌదరి, జకీవుల్లా, వీరాంజనేయులు, హరికృష్ణ, సింగవరం రవీంద్రనాయుడు, రాయల్ మురళి,లింగారెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ,అనంతపురం, సత్యసాయి జిల్లా టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.
-----------------------
Admin