సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం ఎస్సీ మర్రిగూడెం గ్రామంలో యువత వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ జడ్పిటిసి పాయం రమణ ఎంపీటీసీ గార్లపాటి రవి పాత్ర పురం సర్పంచ్ బొబ్బిలి కృష్ణార్జున రావు ఉప సర్పంచ్ మల్లికార్జున రావు వీరి ఆధ్వర్యంలో ఎస్సీ మర్రిగూడెం యువత కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరడం జరిగింది
-----------------------
Admin