Thursday, 30 July 2026 10:32:37 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సుర్బీర్యాల్ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ...

Date : 18 November 2022 03:11 PM Views : 443

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ MLA & PUC చైర్మన్ శ్రీ ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు సుర్బీర్యాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిధారులైన 1) S సాయమ్మ 16000/- 2) M రమేష్ 15000/- 3) K రంజిత్ 14000/- 4) V రాజు బాయి 6500/- ల కు గ్రామ సర్పంచ్ శ్రీ సట్లపల్లి సవితగణేష్ , ఉప సర్పంచ్ శ్రీ మంచిర్యాల రాము , గ్రామ పంచాయతీ పాలకవర్గం, TRS నాయకులు అశ్విన్ రెడ్డి, చేతుల మీదుగా పంపిణి చేయండం జరిగింది. అలాగే మహాత్మ గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామంలో 2022-23 సం"కు గాను గ్రామంలో చేపట్టవలసిన పనులను గుర్తించుటకు గ్రామ సభను గ్రామ కార్యదర్శి D రవికుమార్ , ఫీల్డ్ అసిస్టెంట్ సాయన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కారోబార్ యోగేష్, VRA లు హారిక, వంశీ, ఆశ కార్యకర్తలు అరుణ, శోభ అంగన్వాడీ టీచర్ రాధిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :