సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : లయన్స్ క్లబ్ ఆఫ్ షాద్‌నగర్ టౌన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో మన స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని అత్యంత హృదయపూర్వకంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి క్లబ్ సీనియర్ సభ్యులు హాజరై జాతీయ నాయకులకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రవీందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, రాంచందర్, డాక్టర్ రెడ్యానాయక్, కమ్మదానం సందీప్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin