Wednesday, 29 July 2026 06:11:47 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అశ్వరావుపేట లో ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు...

Date : 20 June 2023 01:32 AM Views : 476

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట మండలం యువతరానికి ఆదర్శం కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా అశ్వరావుపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జ్యేష్ట సత్యనారాయణ చౌదరి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేసి పేదలైన మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ ఈ భావి భారతావని కి కాబోయే ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ అని ఆశాభావం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబం మీద నమ్మకంతో హిమాచల్ ప్రజలు కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా అదే పునరావృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సుంకవెల్లి వీరభద్రరావు, బత్తిని పార్థసారధి, దాసరి నాగేంద్రరావు, బండారు శ్రీనివాసరావు, ఆకిరిపల్లి రాంబాబు, తుమ్మిశెట్టి పోసి ముఖ్య రామారావు, జల్లికన్నారావు కృష్ణ, నారం ముల్లంగిరి, మోహన్రావు కొల్లు నాగు మంగారావు, బర్త్డే చిట్టయ్య, మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :