Tuesday, 15 September 2026 12:45:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తుంగతుర్తి లో జరిగే టి యు డబ్ల్యూ జే ఐ జేయు సమావేశాన్ని విజయవంతం చేయండి...

Date : 16 February 2024 04:01 AM Views : 345

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఈనెల 20 న తుంగతుర్తి లో జరిగే టి యు డబ్ల్యూ, ఐ జే యు జిల్లా సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రెస్ క్లబ్ కార్యదర్శి శంకరమంచి రవీందర్ శర్మ , ఐ జే యు జిల్లా ఉపాధ్యక్షులు పండ్లకొండ గంగాధర్, కార్యదర్శి బైరబోయిన వెంకటేశ్వర్లు కోరారు. తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా సర్వసభ్య సమావేశం తుంగతుర్తి మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో జరుగుతుందని వారు చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్, ఐజేయు జాతీయ నాయకులు కొణిజేటి సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలి తోపాటు పలువురు నాయకులు హాజరుకానున్నారని వారు తెలిపారు సమావేశానికి జిల్లాలోని అన్ని మండలాల జర్నలిస్టులు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు ఈ సమావేశంలో టియుడబ్ల్యూజేఐజేయు తిరుమలగిరి మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు నిమ్మల వీరస్వామి గౌడ్, కొమ్ము ప్రవీణ్ జర్నలిస్టులు చోల్లేటి రాములు జానీ ,లింగయ్య మల్లేపాక కృష్ణ రాములు నాయక్ మల్లేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: