Wednesday, 29 July 2026 11:13:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మర్రికుంట తండాకు బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని డిమాండ్... -తిరుమలగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సొజు నరేష్

Date : 23 July 2023 12:05 AM Views : 492

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తిరుమలగిరి మండలం మర్రికుంట తండా గ్రామపంచాయతీకి వెళ్లే రహదారి గుంతలతో అస్తవ్యస్తంగా ఉండడం వల్ల బాటసారిలకు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు అకస్మికంగా ప్రమాదాలు జరుగుతే ఆసుపత్రికి వెళ్లేవారు గర్భిణి స్త్రీలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులకు అధికారులకు అనేక సార్లు విన్నవించిన పట్టించుకోని పరిస్థితి. ఈ విషయం మండల కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చినందున వెంటనే మండల కాంగ్రెస్ బృందం స్పందించి బురదమయంగా మారిన రహదారిలో స్థానిక మహిళలు యువకులతో కలిసి నాట్లు వేసి నిరసన తెలిపి మరి కుంట తండా గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సొజు నరేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్తి రాజయ్య ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ గుండెపుడి ఎంపిటిసి ధరావత్ జుమ్మిలాల్ ఎస్టీ సెల్ చైర్మన్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ధూపాటి మల్లయ్య రాజు నాయక్ స్థానిక గ్రామ శాఖ అధ్యక్షులు బానోతు భాస్కర్ శీను రాజేందర్ యువజన కాంగ్రెస్ నాయకులు బోన్ల వంశీ రోషగా అధ్యక్షులు సైదా రాకేష్ మహేష్ వంశీ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :