Saturday, 18 April 2026 08:09:31 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

శ్రీ వెంకటేశ్వర్ల స్వామి వారి కళ్యాణ మహోత్సవ నూతన కమిటీ...

Date : 29 April 2024 09:24 AM Views : 426

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మాధవరం అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు వికారాబాద్ జిల్లా SP నంద్యాల కోటిరెడ్డి IPS గారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర్ల స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్బంగా కమిటీ లు వేయడం జరిగింది. 19-05-24 న సాయంత్రం తొళక్కం. 20-05-24 న ఉదయం అధ్యాయ నోత్సవం. 21-05-24 న సాయంత్రం పరమపదోత్సవం. 22-05-24 న ఉదయం 7 :00 గంటల నుండి స్వామి వారి ఊరేగింపు. 23-05-24 న ఉదయం స్వామి వారి కళ్యాణ మహోత్సవం. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదానం. రాత్రి 7 గంటల నుండి సంస్కృతిక మరియు డ్యాన్స్ కార్యక్రమలు.... 23-05-24 న శ్రీ వెంకటేశ్వర్ల స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్బంగా గౌరవనీయులు SP నంద్యాల కోటిరెడ్డి IPS గారు లక్ష రూపాయలు విరాళం గా ఇవ్వటం జరిగింది

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :