సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణం లో సంక్రాంతి ముగ్గుతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకం కంటి వెలుగు ప్రచారం సంక్రాంతి పండగను పురస్కరించుకొని రంగురంగుల ముగ్గులు వాకిళ్లలో గొబ్బెమ్మలు ఉంటాయి. కొత్త దనానికి చిహ్నం రకరకాల రంగవిల్లు అలాంటి ముగ్గులతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొప్ప పథకం కంటి వెలుగు ప్రజలకు అవగాహన కల్పించాలని సదుద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ కార్యదర్శి సంఘం జిల్లా అధ్యక్షుడు ఈ వంశీకృష్ణ, తన వాకిట్లో వేసిన ముగ్గులో కంటి వెలుగు నమూనా వేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. ఇది చూసిన స్థానికులు అభినందించారు...
-----------------------
Admin