Sunday, 13 September 2026 10:55:07 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పదో వార్డ్ లో ఉచిత వైద్య శిబిరం... సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తం

Date : 15 August 2023 02:38 AM Views : 528

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (మున్సిపాలిటీ): మున్సిపాలిటీ పరిధిలోని రామవరం పదో వార్డులో జిల్లా వైద్యశాఖ ఆదేశాల ప్రకారం రామవరం యు పి హెచ్ సి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు .సుమారు వైద్య శిబిరంలో వందమంది వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ యు పి హెచ్ సి డాక్టర్ రాము మాట్లాడుతూ వర్షాకాలం డెంగ్యూ ,మలేరియా, టైఫాయిడ్ మొదలైన విష జ్వరాల బారిన ప్రజలు పడే ప్రమాదం ఉందని భావించి ముందస్తుగానే ప్రజల రక్తనమోనాలను సేకరించి వ్యాధిని గుర్తించి మందులు ఇవ్వడం జరుగుతుందని వారన్నారు. ప్రజలందరూ విష జ్వరాన బారిన పడకుండా తమ పరిసర ప్రాంతాల్ని శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు .వార్డులో ముందస్తుగానే దోమల పాగింగ్ చేయించడం జరిగిందని ఇంకా కాలువల్లో దోమల నివారణకు మున్సిపల్ అధికారులు దోమల మందు పిచికారి చేయించాలని మున్సిపల్ అధికారులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఓ శ్రీనివాస్ ఏఎన్ఎం రావుల కవిత ,శ్రీలక్ష్మి, మంజుల, ఆశా వర్కర్ భవాని, అంగన్వాడీ టీచర్స్ ఎన్ సరోజ, షానాజ్ బేగం ఆర్పి కవిత ,కమిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :