Wednesday, 29 July 2026 12:31:10 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఉత్తమ బి ఎల్ వో అవార్డు గ్రహీతకు సన్మానం...

Date : 04 February 2024 01:08 PM Views : 400

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ అంగన్వాడి కేంద్రం 15 టీచర్.& బి ఎల్ ఓ అక్కమ్మ కు గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఉత్తమ అంగన్వాడీ టీచర్ అవార్డు. ఉత్తమ బి ఎల్ ఓ అవార్డు సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు గారి చేతుల మీదుగా అందుకున్నారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక కనకదుర్గ అమ్మవారి దేవాలయం నందు అన్నమయ్య భజన మండలి బృందం సభ్యులచే శ్రీమతి అక్కమ్మకు ఘన సన్మానం చేయనైనది. ఈ కార్యక్రమంలోబాచిమంచి కొండయ్య అనంతలక్ష్మి చప్పిడి భిక్షం ఆకుల రాము రజని. వెన్న పద్మ. డి అనంతలక్ష్మి పెద్ది పుష్ప కొట్టు ఆండాలు రేణుక. గోవర్ధని నాగమణి.నారమ్మ ఇతర మహిళలు అందరూ అవార్డు గ్రహీతను అభినందించినారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :