సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బిజెపి ఓబీసీ రాష్ట్ర లీగల్ సెల్ కో కన్వీనర్ తలమర్ల హరికృష్ణ గౌడ్ ఈరోజు కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో బిజెపి సెంట్రల్ రైల్వే మినిస్టర్ ఆఫ్ మెంబర్ తలుపుల గంగాధర్ బిజెపి రాష్ట్ర బిల్డింగ్ సెల్ వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షులు డిఎల్ ఆంజనేయులు తో కలిసి హరికృష్ణ ఆయన కుమార్తె యశ్విక కృష్ణ హరికృష్ణ కుమారుడు యజ్ఞేశ్ కృష్ణ పూజా కార్యక్రమంలో పాల్గొని లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది...
-----------------------
Admin