Tuesday, 15 September 2026 04:57:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మానవసేవే... మాధవసేవ...

Date : 23 September 2024 07:59 AM Views : 1267

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : మంగపేట మండలం కొత్త మల్లూరు గ్రామానికి చెందిన రెబ్బల రాములు, రమ దంపతుల ఇల్లు గత నెలలో కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా కాలి బూడిదయింది. విషయం తెలుసుకున్న తిమ్మంపేట గ్రామానికి చెందిన కళావతి వెల్ఫేర్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు చిలుక మర్రి కళావతి ఆదివారం కొత్త మల్లూరు గ్రామానికి వెళ్లి, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి 25 కేజీల బియ్యం, ప్లేట్స్, పల్లాలు, బెడ్ షీట్స్, చీరెలు, దోమ తెరలు, అంద జే శారు. కళావతి వెల్ఫేర్ స్వచ్ఛంద సేవా సంస్థ గత 15 సంవత్సరాలుగా ప్రజాసేవే ధ్యేయంగా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు నేనున్నానంటూ అర్థిక చేయూతనందించి, ఎన్నో సేవ, సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం లో నిర్వాహకులు చిలుకమర్రి కళావతి, శివ, జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: