Thursday, 30 July 2026 07:20:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్న స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్ టీం...

Date : 29 April 2024 08:47 AM Views : 648

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి , కోశాధికారి కోటమ్మ ఉపాధ్యక్షురాలు వెంకటమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్ టీం సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరి పట్టణ అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లలో కుందూరు రఘువీరా రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని కష్టపడి పని పార్టీలో మా వంతు కృషి చేస్తామని వాగ్దానం చేసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేసి పార్టీని గెలిపించుకుంటామని ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీకి కష్టపడి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమపంగు విజయ, బత్తిని సుగుణ, ఊటుకూరు రాణి, చిట్టిబోలు పద్మ, నాన్న వరకు సుహాసిని, ములకలపల్లి పద్మ ,కనగండ్ల జానకమ్మ, పిట్టల జ్యోతి, నందిపాటి ఉమా ,పిట్టల నాగమణి, గణపారపు కళ్యాణి, పేరం భీములు, తాటి ప్రమీల, తమ్మిశెట్టి వెంకమ్మ ,పల్లపు రమణ ,సింగం రేణుక, చల్ల గీతిక తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :