Thursday, 30 July 2026 01:57:33 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల సంతోషమే నా సంతోషం... - ఎమ్మెల్యే వనమా

Date : 04 October 2023 06:56 AM Views : 326

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల కోసం నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా పని చేస్తా, భూ నిర్వాసితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా సంతోషం కలిగించిందనీ, ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సహకారంతో పేదలకు సొంతింటి కల సాకారం చేశానని, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ తోడునీడగా ఉంటానని, ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సహకారం మరువలేనిది, అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఎజెండా. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సహకారంతో ఒక ప్రణాళిక బద్దంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వనమా పేర్కొన్నారు. SRT నగర్, మాయాబజార్, వనమా నగర్, గొల్లగూడెం రైల్వే భూ నిర్వాసితులకు సుమారు 400 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఇండ్ల స్థలాలు పొందిన భూ నిర్వాసితులు సంతోషంతో జై కేసీఆర్ జై వనమా అంటూ దిక్కులు పెక్కటిల్లెల నినాదాలు చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ వనమా రాఘవేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, సింగరేణి జిఎం సాల్మన్ రాజు, RDO శిరీష,MRO పుల్లయ్య,మార్కెట్ కమిటీ చైర్మన్ భూఖ్య రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, బిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్,MA రజాక్, జిల్లా అధికార ప్రతినిధి జేవిఎస్ చౌదరి, బీమా శ్రీధర్, కంభంపాటి దుర్గాప్రసాద్, మసూద్, టీబీజీకేస్ నాయకులు రజాక్, కూసాని వీరభద్రం, మండల అధ్యక్షులు ఉమర్, టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు అనుదీప్, మాదా శ్రీరాములు, చల్లా భాస్కర్, పూర్ణ, పోస్ట్ ఆఫీస్ వాసు, రాసేపల్లి ప్రసాద్, బోడ నగేష్, నిమ్మల సాగర్ నిమ్మల రాజు, కన్నే, బాచి, యాకయ్య, నిమ్మల రాజు, అచ్చా నరేందర్, హమీద్, దుర్గారావు, పురుషోత్తం, గౌస్, బాలాజీ నాయక్, అశోక్, మున్నా, ఈశ్వర్, రాజేందర్, పితాని సత్యనారాయణ, పిల్లి కుమార్ మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సింగరేణి అధికారులు, రెవెన్యూ అధికారులు, భూ నిర్వాసితుల లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: