Saturday, 18 April 2026 06:16:46 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

తండాలలో ఇందిరమ్మ రాజ్యం మళ్లీ రావాలి... -ఫరూక్ నగర్ మండల పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి.

Date : 11 July 2023 02:46 AM Views : 335

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఫరూఖ్ నగర్ మండలం వెంకన్న గూడా, కొంగ గూడ గ్రామలలో మండల పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి అద్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చల్లా శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మి మాట్లాడుతూ.. తండాలలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఎస్టీలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని. గత ఎన్నికలలో ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వము మాట తప్పిందని దానికి బి ఆర్ ఎస్ పార్టీ వారు మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. అనంతరం గ్రామ ఎంపీటీసీ లక్ష్మి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు శక్రు నాయక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీంద్ర నాయక్, కొంగా కూడా డిప్యూటీ సర్పంచ్ వేణు నాయక్ సూచన మేరకు కాంగ్రెస్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వెంకన్నగూడ గ్రామ కమిటీ. వెంకన్నగూడ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఎస్ భరత్, వర్కింగ్ ప్రెసిడెంట్ కే మేఘనాథ్, వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సేవియా నాయక్, జరపల రామచందర్, పి మహేష్ ప్రధాన కార్యదర్శి పి వినోద్, దేవుల, సహాయ కార్యదర్శిలు పీ శ్రీను, కే కిషన్, పి అనిల్ కోశాధికారి రమేష్, సహాయ కార్యదర్శులు పి పవన్, పి నవీన్, పి నరేందర్, ఎస్ శ్రీను గౌరవ సభ్యులు పి బద్రు నాయక్, ఎస్ గోబ్రియన్, కే హన్య, బి శంకర్, గ్రామ పెద్దలు ఎంపీటీసీ లక్ష్మీబాయి ఫరూఖ్ నగర్ మండల్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ పాత్లవత్ సక్రు నాయక్, పి రవీందర్ ఎస్ శ్రీను, గ్రామస్తులు పాల్గొన్నారు. కొంగగూడ గ్రామ కమిటీ. ప్రెసిడెంట్ రామ్ సింగ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. సుభాష్ వైస్ ప్రెసిడెంట్ దేవ్, జనరల్ సెక్రెటరీ, సెక్రటరీలు, జాయింట్ సెక్రెటరీ పిత్యా, రాజు, కే. ఉమ్ల, రఘు, మంగ్య, రాజు, రమేష్, ట్రెజరర్ ఎం వినోద్, వేణు నాయక్, గౌరవ సభ్యులు ఎస్ వెంకటేష్, ఏ తారాసింగ్, వి కృష్ణ, కే బాల్రెడ్డి నాయక్, వి. దక్యా, రఘు, ఏ. శంకర్, శోభన్, గోపాల్ రాజు, రాజు, లాలూ, సూరి, సేవియా, పి రమేష్ ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి దేవగిరి నవీన్, వెలిజేర్ల గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సర్పంచ్ రాజు, కొండన్నగూడ గ్రామ కమిటీ అధ్యక్షుడు యాదయ్య,వార్డ్ సభ్యులు జంగయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు. ఫరూఖ్ నగర్ మండలం కొంగ గూడ గ్రామపంచాయతీ పరిధిలోని వివిధ తండాల నుండి ఫరూఖ్ నగర్ మండల పార్టీ అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్, బిజెపి పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చేరిన వారిలో బి మోహన్, బి వెంకటేష్, వి కృష్ణ, వి నాగేష్, పి దేవ్ సింగ్, వి గోపాల్, వి కృష్ణ, బాల్ రెడ్డి, వి పీత్య, వి రాములు, వి పిత్య, వి గోపాల్. ఈ కార్యక్రమంలో కొంగ కూడా డిప్యూటీ సర్పంచ్ వేణు నాయక్ మండల ఎస్సీ సెల్అధ్యక్షులు సక్రు నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :