Monday, 14 September 2026 10:08:06 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

యూరియా కోసం క్యూలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్...

Date : 15 September 2025 07:31 AM Views : 231

సర్కార్ టీవీ న్యూస్ / మహబూబాబాద్ జిల్లా : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ యూరియా బస్తాల కోసం క్యూలో నిల్చున్నారు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగు రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం రైతులతో కలిసి మాజీ మంత్రి సత్యవతి క్యూలో నిలుచున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారంటూ విమర్శించారు యూరియా సరఫరా లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందన్నారు యూరియా వచ్చిందని కొరత తీరిందని చెబుతున్న ప్రభుత్వానికి రైతుల వేదికల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చున్న దృశ్యాలు కనిపించడం లేదా అంటూ ఆమె రైతులతో అన్నారు యూరియా కోసం మాజీమంత్రి స్వయంగా క్యూలో నిల్చోవడంతో ఈ ఫోటోలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తు ఉన్నాయి...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: