Wednesday, 29 July 2026 10:21:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్ టి ఏ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి...

Date : 09 January 2024 07:34 AM Views : 346

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో సమాచార హక్కు ఆర్టిఏ పెందుర్తి సతీష్ ఆర్టిఏ క్యాలెండర్ ను ఆవిష్కరించిన హుజూర్ నగర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు అనేది ప్రజల హక్కు దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా ప్రజలకు అధికారులకు వారధి గా తెలియజేయుటకు సమాచార హక్కు అనేది ప్రజల యొక్క సామాజిక హక్కు అని దీనిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ సిబ్బంది హుజూర్ నగర్ టి ఎస్ జె ఏ ప్రెస్ క్లబ్ మీడియా మిత్రులు పెందుర్తి సతీష్ వార్తా ప్రపంచం, గోబ్బి రాము N45 న్యూస్, బండి నాగేశ్వరరావు నేటి వార్త, దాసరి సతీష్ ఎస్ ఆర్ 6న్యూస్ ,తాలూరి ప్రసాద్ సూర్య దిశ ,మాతంగి రవి 999 న్యూస్ ,చిలక సైదయ్య సర్కార్ టీవీ, వీరబాబు న్యాయం దినపత్రిక తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: