సర్కార్ టీవీ న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : కల్వకుర్తి మండల కేంద్రంలో, డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకునాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.... ముందుగా బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం చిత్రపటానికి పూలమాలలు వేసి... కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు నుంచే సామాన్యునికి సైతం ఈ దేశంలో జీవించే హక్కు స్వాతంత్రపు హక్కు అన్ని విధాల ఉండే హక్కులను సంపాదించిన రోజే గణతంత్ర దినోత్సవం అని ఈరోజు నుండే అట్టడుగు అనగారిన కూడా వర్గాలు కూడా రాజ్యాధికారంలో ఉండొచ్చని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని దానిని సంపూర్ణంగా అమలు చేయాలని ప్రస్తుతం రాష్ట్రంలో డాక్టర్ విశారదన్ మహరాజ్ గారు10వేల కి.మీ స్వరాజ్య పాదయాత్ర చేస్తున్నారని ఈ స్వరాజ్య పాదయాత్రతో 100%రాజ్యాంగ రక్షణతో పాటు అణగారిన అట్టడుగు వర్గాల వేడుతులకి రాజ్యం వస్తుందని తెలియజేశారు. ఈకార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సాయి మహారాజ్, ఉపాధ్యక్షుడు కొప్పు సురేష్ _మహరాజ్ , సెంట్రల్ కమిటీ మెంబర్ రాధ కృష్ణ మహరాజ్, కల్వకుర్తి మండల అధ్యక్షుడు కరాటి రాజ్ మహారాజు, చారగొండ మండల అధ్యక్షుడు విజయ్ మహారాజ్, నాగర్ కర్నూల్ మండల ఉపాధ్యక్షుడు రమేష్ మహారాజ్ , బిజినపల్లి మండల బాధ్యుడు అంజి మహారాజ్, వంగూరు మండల అధ్యక్షుడు రవి మహారాజ్, ప్రధాన కార్యదర్శి పరమేష్ మహారాజ్, వివిధ మండలాల నాయకులు గ్రామకమిటీలు సబ్బండ వర్గాల వారు పాల్గొన్నారు...
-----------------------
Admin