Tuesday, 15 September 2026 07:49:46 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సింగిల్‌ పర్మిట్‌ విధానం, ఫిట్నెస్ ఫీజులు తగ్గించాలి... మంత్రి కేటీఆర్ ను కలిసిన లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్

Date : 21 July 2023 06:30 AM Views : 471

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : తెలుగు రాష్ట్రాల్లో సింగిల్‌ పర్మిట్‌ విధానం అమలు చేయాలని, ఫిట్నెస్ ఫీజులు తగ్గించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. గురువారం అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్, రామచంద్ర రెడ్డి, జనరల్ సెక్రెటరీ చాంద్ పాషా, కోశాధికారి సుధాకర్ గౌడ్ తదితరులు కలిసి మంత్రి కేటీఆర్ కు తమ సమస్యలు విన్నవించుకున్నారు. సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్.. గౌరవ అధ్యక్షుడు మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హామీ ఇచ్చినట్టు అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్ తెలిపారు. ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం అనేక సమస్యలను పరిష్కరించి లారీ వ్యవస్థకు మంచి ఊపు ఇచ్చిందని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు పుష్పగుచ్చాన్ని అందించారు. అనంతరం కేటీఆర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సమస్యలను క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్, రామచంద్ర రెడ్డి, జనరల్ సెక్రెటరీ చాంద్ పాషా, కోశాధికారి సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: