సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ఖానాపురం మండలం కీర్యా తండాలో ఈ నెల 17న జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడని బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మొత్తం 239 ఓట్లు పోలవగా బీజేపీ బలపరిచిన బోడ గౌతమికి కనీసం ఒక్క ఓటు కూడా పడకపోవడంతో.. ఆమె తనకు తానూ ఓటు వేసుకోలేదా? అని ఆశ్చర్యపోతున్న ప్రజలు చివరికి నోటాకు ఒక ఓటు పడటం మాత్రం గమనార్హం
-----------------------
Reporter