సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలంలో అప్పాల వీధిలో డ్రైనేజీ ప్రారంభించారు ప్రారంభంలో ప్రముఖులు పాల్గొన్నారు మేజర్ గ్రామపంచాయతీ ఎంపీటీసీ గార్లపాటి రవి ఎంపీటీసీ నిధులు కింద డ్రైనేజీ ని ప్రారంభించారు జెసిబి సహాయంతో కాలవలను తొవ్వారు డ్రైనేజీ నిర్మాణ పనులకు కార్యక్రమంలో పాల్గొన్నారు
-----------------------
Admin