సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలంలో సంక్రాంతి భోగి మంటల సంబరాలలో మునిగితేలుతున్న స్థానికులు.... ఎటు చూసినా పొగ మంచు చలికి దుప్పట్లు కప్పుకొని భోగి మంటల వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు ... భద్రాచలం పురవీధుల్లో ప్రధాన వీధులలో ప్రజలు భోగిమంటలు వేసుకొని చలి కాసుకుంటూ సంబరాలు చేశారు... కుటుంబాలుగా కలసి ఇంటి ముంగిట్లో భోగిమంటలతో మరియు ముగ్గులతో పండగ వాతావరణం కనిపించాయి, ఆడవారు యువకులు చంటి పిల్లలు కేరింతలలో భద్రాచలం పట్టణం అంతా సంబరాలలో ముని మునిగితేలుతూ నృత్యాలు డీజేలు సౌండ్లలో పట్టణం దద్దరిల్లిపోయింది విదేశాల నుంచి వచ్చినటువంటి వారు కూడా వీరితో కలిసి సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు... గత కొన్నాళ్లగా కరోనా వల్ల పండగలు పబ్బాలు ఘనంగా జరగలేదు కానీ ఇప్పుడున్న వాతావరణానికి జనాలు సంతోషం కట్టలు తెంచుకొని వచ్చేటట్టు కనబడుతుంది...
-----------------------
Admin