సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఐటిసి అనుబంధ సంస్థ అయిన రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్ర సారపాక (రోటరీ డిస్ట్రిక్ట్ 3150) , జాతీయ వైద్యుల దినోత్సవం మరియు జాతీయ చార్టర్డ్ అకౌంటెంట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ రోజు స్థానిక వైద్యులు డాక్టర్. సాహితీ, డాక్టర్. స్పందన, డాక్టర్. శ్రీక్రాంతి మరియు ITC PSPD మెడికల్ ఆఫీసర్ శ్రీ. విజయ కుమార్‌లను సేవలను గుర్తించి ఘనంగా సత్కరించారు. ఈ గౌరవ అతిథులు, యూనిట్ హెడ్ రో.సిద్దార్థ మోహంతి, రో. హరినారాయణ, రో. శ్యామ్‌కిరణ్, మాజీ అధ్యక్షుడు రో.. టీఎస్ భాస్కరరావు చేతుల మీదుగా సన్మానం స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ భద్ర అధ్యక్షుడు రో. జయంత్ కుమార్ దాస్, కార్యదర్శి రో. కెవిఎస్ గోవిందరావు నిర్వహించారు. వీరితో పాటు రో. సాయిరామ్ , రో. ప్రతాప్, రో. మల్లేశ్వరరావు, రో. శ్రీను, రో. సురేష్ కోకిరాల, రో.చాంద్ బాషా, రో.సౌరవ్ ముఖర్జీ, రో.పాకాల దుర్గా ప్రసాద్, రో.సత్య నారాయణ, రో.బసప్ప రమేష్ , రో. మురళీకృష్ణ, రో. వివిఎన్ ప్రసాద్. రో.శ్రీకాంత్ రెడ్డి, రో.సుధాకర్ రెడ్డి, రో.మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin