Saturday, 18 April 2026 06:22:59 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

వెంకటాపురం మండలంలో నిలిచిపోయిన పారిశుద్ధ పనులు...

Date : 07 August 2023 12:00 PM Views : 515

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలంలో. పారిశుద్ధ పనులు ఎక్కడకక్కడే నిలిచిపోయాయి బిసి మరి గూడెం గ్రామపంచాయతీలో నేలరిపేట గ్రామం బీసీ మర్రిగూడెం వీధిలలో చెత్త కుండీలలో వేసిన చెత్తను తొలగించాలని ప్రజలు జిల్లా పంచాయతీ అధికారి కి ఆదివారం విన్నపించారు గత మూడు వారాల పైగా సిబ్బంది సమ్మెలో కారణంగా ప్రైవేట్ వ్యక్తులతో పారిశుద్ధ పనులు చేయించాలని ప్రభుత్వం ఆదేశించాలని ఆదేశాలు ఇవ్వాలని జిపి ట్రాక్టర్ డ్రైవర్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెత్తని తీసుకొని వెళ్లడం లేదని ఈ చెత్త వల్ల దోమలు ఈగలు పెరిగే అవకాశం ఉందని అందువల్ల జ్వరాలు డెంగి మలేరియ లాంటి వ్యాధులు వస్తాయని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిపిఓ డిఎల్పిఓ కు గ్రామస్తులు ఫిర్యాదు చేశాడు గవర్నమెంట్ ఆదేశాలు తక్షణమే కోరారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :