సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం లో భాగంగా ఈరోజు కొత్తగూడెం మున్సిపాలిటీ 11వ వార్డు చిట్టి రామవరం తండా ప్రభుత్వ పాఠశాల లో చిన్నారులకు నులిపురుగుల నివారణ టాబ్లెట్స్ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్ మరియు డాక్టర్ ఎండి అప్రోచ్, ఏఎన్ఎం కవిత ,సుజాత, అంగన్వాడి టీచర్ శ్రీదేవి, తులసిబాయి, ఆశా వర్కర్ భవాని, చార్లెస్ సార్, వార్డు పెద్దలు, చిన్నారులు విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లులు పాల్గొన్నారు
-----------------------
Admin