సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ ఖానాపురం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండల కేంద్రానికి చెందిన చూడి రవి తండ్రి కీ,,శే,,చూడి బాల్ రెడ్డి మరణించగా వారి చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు
-----------------------
Reporter