Tuesday, 15 September 2026 04:45:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మోడీ ప్రభుత్వం పై ధ్వజమెత్తిన భద్రాచలం ఎమ్మెల్యే...

Date : 29 March 2023 12:24 AM Views : 597

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక లో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దును వ్యతిరేకిస్తూ భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేస్తున్న సంకల్ప సత్యగ్రహ దీక్ష శిబిరం ఏర్పాటు చేసి బూర్గంపహాడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుగ్యంపూడి కృష్ణారెడ్డి నాయకత్వంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పోదేం వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఏం చేశారనేది అందరికీ, అన్ని పార్టీలకు తెలుసని అన్నారు.డెమోక్రసీని అభాసుపాలు చేయవద్దని మోడీకి హితవు పలికారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటును వెంటనే ఉపసంహరించుకోవాలని మోడీకి హెచ్చరికలు జారీ చేశారు. భారతదేశ వ్యవస్థకు కావలసిన నిర్మాణం చేసి అనేక సేవలు కాంగ్రెస్ పార్టీ చేసినట్లు పేర్కొన్నారు . అఖిలపక్షాలు రాహుల్ గాంధీకి మద్దతు తెలియజేస్తున్నాయని, మోడీ చర్యలను అఖిలపక్షాలు ఖండిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. మోడీ చర్యలపై అన్ని పార్టీలు, యావత్ భారతదేశం ముక్తకంఠంతో ఖండిస్తుంటే మోడీకి కళ్ళు లేవా అంటూ ఎద్దేవా చేశారు. ఆదాని అక్రమాలను కప్పిపుచ్చుకొనుట కొరకు ప్రజల దృష్టిని మళ్లించుట కొరకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు తాళ్లూరి చక్రవర్తి, జిల్లా మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బెల్లంకొండ వాసుదేవరావు, పూలపల్లి సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చెల్లా వెంకటనారాయణ, సారపాక టౌన్ అధ్యక్షులు వెల్లంకి రాము, నియోజకవర్గ నాయకులు కనితి కృష్ణ, నుపా సురేష్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు చోటే, వాజిద్, మహిళా నాయకురాలు కుంజ రమణ, దేవి ,షరీఫ్ సంకల్ప సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: