సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ ఖానాపురం ఖానాపురం మండలం చిలకమ్మానాగర్ గ్రామ నూతన గ్రామపంచాయతీ భవనాన్ని20 లక్షలతో నిర్మించగా నేడు నూతన భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల నాయకులు గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు
-----------------------
Reporter