Wednesday, 29 July 2026 08:27:27 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొంకపాక వెంకటేశ్వర శర్మ అయ్యగారి పార్థివ దేవానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన పిల్లుట్ల రఘు...

Date : 05 June 2023 10:59 PM Views : 328

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్లచెరువు మండల కేంద్రంలో ఎన్నో సంవత్సరాలుగా శివాలయంలో పూజలు చేస్తూ పేద ప్రజలకు ఆపద్బాంధవుడుగా ఎంతోమంది కోరిన కోరికలు ఆ దేవుడి రూపంలో వెంకటేశ్వర శర్మ అయ్యగారు తీర్చడం జరిగింది అలాంటి అయ్యగారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం మేళ్లచెరువు గ్రామానికి పెద్దదిక్కుగా ఉంటూ ఎంతో మందికి తనకి తోచిన సహాయం చేస్తూ ప్రజలందరి మనసు గెలుచుకున్న వెంకటేశ్వర శర్మ అయ్యగారు ఈరోజు మనందరినీ విడిచి వెళ్ళడం ఇలాంటి రోజు మళ్లీ రావద్దని ఆ దేవుని కోరుకుంటున్నా రఘు. మన మెల్లచెరువులోని అయ్యగారి అంతిమయాత్రలో పాల్గొని కడసారి వీడ్కోలు పలుకుతూ కన్నీటి భాస్పల మధ్య స్మశాన వాటిక వరకు వెళ్లి ఆ కుటుంబానికి కుమారులకు నేనున్నానని ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుటుంబ సభ్యులు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :