సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తలుపుల మండలం, శివాలయం గుడికి లక్ష రూపాయలు ఆర్థిక విరాళం అందజేసిన C.E.C సభ్యులు... సత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దన్న వారి పల్లి నందు నూతనంగా నిర్మిస్తున్న శివాలయం గుడికి 1,00,000 (లక్ష) రూపాయలు ఆర్థిక విరాళం అందజేసిన Y.S.R కాంగ్రెస్ పార్టీ C.E.C సభ్యులు పూల శ్రీనివాస్ రెడ్డి గారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మనోహర్ నాయుడు, ఉప సర్పంచ్ షేక్, రామాంజులు, పోస్ట్ శ్రీనివాసులు, లక్ష్మీ నారాయణ, మేడ లక్ష్మీ నారాయణ, మేడ వెంకట నారాయణ , వెంకట నారాయణ, యెరికల వెంకట రమణ, గంగయ్య, భాషా, వెంకట రమణ, నాగేశ్వర, చలపతి తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin