Wednesday, 29 July 2026 11:13:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ...

Date : 03 October 2023 09:09 AM Views : 264

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మెలో భాగంగా మధ్యాహ్నం భోజనం కార్మికులు వంట వార్పు చేసుకుని నిరసన తెలియజేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారి వారి డిమాండ్లను వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ నాయకులు సయ్యద్ రన్ మియా మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనం వంటకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని కోడిగుడ్లు కందిపప్పు ప్రభుత్వం సరఫరా చేయాలని వారికి పెంచిన రోజులు వారి కూలి జూన్ నెల నుండి ఇవ్వాలని మరియు కార్మికులందరికీ ఐడెంటి కార్డులు ఇచ్చి వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లచ్చిరాం, శాంతకుమారి, గోవిందమ్మ, సాలమ్మ, సత్యవతి ,కొమ్ము పద్మ, పిల్లి లక్ష్మీ, భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :