సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి జిల్లా మర్కల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది జాతీయ రహదారిపై బ్రేక్ డౌన్ కావడంతో ఆ ట్రక్కును రోడ్డు పక్కన నిలిపి మెకానిక్ రిపేర్ చేస్తున్నాడు అదే సమయంలో నిజమాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో ట్రక్కు ఆగివున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది దీంతో ఆగి ఉన్న ట్రక్కు బోల్తా కొట్టింది ఈ ప్రమాదంలో రెండు ట్రక్కులు ధ్వంసం కాదా మెకానిక్ కు డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయినాయి
-----------------------
Admin