Tuesday, 15 September 2026 09:57:38 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇదేం కర్మ, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి... కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె...

Date : 02 February 2023 12:26 AM Views : 693

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం, కొండకమర్ల గ్రామపంచాయతీలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పర్యటన... ఓబుల దేవర చెరువు మండలం కొండకమర్లలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి " ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి" కార్యక్రమంలో భాగంగా శేషయ్యగారిపల్లి, శేషయ్య గారి పల్లి తాండ,ఎస్ కొత్తపల్లి గ్రామాలలోకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ షఫీ అహ్మద్, మాజీ ఎంపీటీసీ రాజారెడ్డి,కీరే నాయక్, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, పార్లమెంట్ తెలుగు రైతు మీడియా కోఆర్డినేటర్ జాకీర్ అహ్మద్,మండల పార్టీ కన్వీనర్ జయ చంద్ర, మండల ప్రధానకార్యదర్శి పిట్ల సుధాకర్,రాష్ట్ర బీసీ సెల్ నాయకులు అంజినప్ప, డబ్బు ర వారి పల్లి కరుణాకర్ రెడ్డి ,చంద్రశేఖర్ రెడ్డి, పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి జై చంద్రారెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్ గంగాద్రి, టిడిపి బీసీ సెల్ కార్యదర్శి జరిపిటి అంజనప్ప,మండల తెలుగు యువత అధ్యక్షుడు కొండే ఈశ్వరయ్య,గ్రామ కమిటీ అధ్యక్షుడు శంకర, నియోజకవర్గ మైనార్టీ సెల్ కార్యదర్శిఇర్షాద్,మండల మైనార్టీ సెల్ కార్యదర్శి శేమున్,ఇమ్రాన్,కిరణ్ కుమార్,బడిసం నరసింహులు, దారా శ్రీనివాసులు, బడిశం రవీంద్ర, బడిసం అశోక్,పి. కుల్లాయప్ప,తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :